Former Pak all-rounder Abdul Razzaq has revealed that he has had several e@@@@@@l a@@@@s.Speaking on a television program,
#FormerPakAllRounder
#AbdulRazzaq
#shami
#tvshow
#srilanka
#teamindia
పాకిస్తాన్ మాజీ ఆల్‌రౌండర్ అబ్దుల్ రజాక్ మరొకసారి వార్తల్లో నిలిచాడు. ప్రపంచకప్ జరుగుగుతుండగా.. టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను తనకు రెండు వారాలు అప్పగిస్తే ప్రపంచంలోనే అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా తీర్చిదిద్దుతానని రజాక్ అన్నాడు. దీంతో రజాక్‌ను భారత అభిమానులు ట్రోల్ చేశారు. అనంతరం షమీ ముస్లిం కాబట్టే అద్భుత ప్రదర్శన చేస్తున్నాడని వివాదస్పద వ్యాఖ్యలు చేసాడు. ఇక తాజాగా పాక్ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు చేసిన వ్యాఖ్యలతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.